కరోనా కట్టుకథలతో పెళ్లి.. రూ.28 కోట్లతో జంప్ (వీడియో)

AP: తోడు కోసం పెళ్లి చేసుకుంటే రూ.28 కోట్లతో వ్యక్తి పారిపోయిన ఘటన చిత్తూరులో చోటు చేసుకుంది. ‘నా భర్త, కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. శేష జీవితంలో తోడు కోసం రెండె పెళ్లికి వరుడు కావాలని ప్రకటన ఇచ్చా. శేషాపురానికి చెందిన శివప్రసాద్ కరోనాతో తన భార్య చనిపోయిందని నమ్మించాడు. బెంగళూరులో రూ.10 కోట్ల విలువైన భూమి, రూ.15 కోట్ల అపార్ట్‌మెంట్ విక్రయించి, రూ.3 కోట్లు తీసుకుని పారిపోయాడు’ అని నాగమణి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సంబంధిత పోస్ట్