ఆ గుడి వెనక 16 నిమిషాలు ధ్యానం చేస్తే మీ గత జన్మ కలలో కనిపిస్తుంది..!

అరుణాచలంలో తపస్సు లేదా ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. అయితే గిరి ప్రదక్షిణ తర్వాత రమణ మహర్షి ఆశ్రమం వెనుక భాగంలో తపస్సు చేయడం వల్ల మన కలలో గత జన్మ గుర్తుస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే అందరికీ గత జన్మ జ్ఞాపకాలు వస్తాయని చెప్పలేమని కూడా పేర్కొంటున్నారు. ఇది వ్యక్తిగత ఆధ్యాత్మిక అనుభూతిపై ఆధారపడి ఉంటుందని సూచిస్తున్నారు. #Hidden Secrets of Telugu Temples ద్వారా ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు ఇలాంటి ఆలయ విశేషాలు తెలుసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్