చెయ్యి ఎత్తితే బస్సు ఆగుతుంది.. ఇంటి దగ్గర దించిపోతుంది: సీఎం (వీడియో)

TG: రాష్ట్రంలో మహిళలు ఎక్కడైనా సరే చెయ్యి ఎత్తి ఆపితే బస్సు ఆగుతుంది.. ఇంటి దగ్గర దించిపోతుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇది ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమైందని సీఎం తెలిపారు. తిరుమలగిరిలో సోమవారం నిర్వహించిన నూతన రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. ఇవాళ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఏర్పాటు చేయడం వల్ల పుట్టింటికి వెళ్లాలంటే ఇంటాయనని డబ్బులు అడగాల్సిన పరిస్థితి లేకుండాపోయిందన్నారు.

సంబంధిత పోస్ట్