ఈ ఆలయాన్ని దర్శిస్తే పాపాలు, రోగాలు మాయం.. ఎక్కడో తెలుసా?

మహారాష్ట్ర నాసిక్‌లోని సప్తశృంగి అమ్మవారి ఆలయం 52 శక్తిపీఠాలలో ఒకటిగా భక్తుల విశేష పూజలందుకుంటోంది. ఇక్కడ అమ్మవారు 10 అడుగుల ఎత్తు, 18 చేతులతో మహిషాసుర మర్దిని రూపంలో దర్శనమిస్తారు. ఈ ఆలయ పరిధిలోని కాళీకుండ్, సూర్యకుండ్, దత్తాత్రేయకుండ్ తటాకాల్లో స్నానం చేస్తే పాపాలు, ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ ఆలయం పవిత్ర శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది. ఇలాంటి ఆలయ విశేషాలను ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు #Hidden Secrets of Telugu Temples ద్వారా తెలుసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕