హోలీ రోజున ఇలా పూజ చేస్తే అష్టైశ్వర్యాలు

హోలీ రోజు పరమేశ్వరుడిని, శ్రీకృష్ణుడిని, అయ్యప్పను ప్రత్యేకంగా పూజించడం వల్ల వారి అనుగ్రహం లభించి అష్టఐశ్వర్యాలు, భోగభాగ్యాలు లభిస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇంట్లో అయితే పూజ మందిరంలో శ్రీకృష్ణుడి చిత్రపటం వద్ద దీపం వెలిగించి పాలు, పెరుగు, వెన్న, పటిక బెల్లం, వీటిలో ఏదైనా నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేయడం వల్ల కార్యసిద్ధి లభిస్తుందట.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్