సూతకం/పాతకం వేళ గణపతి నిమజ్జనం.. నియమాలు ఇవే!

కుటుంబంలో శిశు జననం లేదా మరణం (సూతకం/పాతకం) సంభవించినప్పుడు గణేశ నిమజ్జనం ఎలా చేయాలనే దానిపై పండితులు పలు సూచనలు చేశారు. సూతకం ఉన్న సమయంలో కుటుంబ సభ్యులు కాకుండా బంధువులు లేదా ఇతరుల చేత ఉత్తర పూజ చేయించి నిమజ్జనం పూర్తి చేయవచ్చు. పెద్ద వేడుకలు లేకుండా దూరం నుంచే ప్రార్థించి వీడ్కోలు చెప్పాలని, వంశపారంపర్య, ప్రాంతీయ ఆచారాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕