2. మొక్క ఆకులలో తయారయ్యే ఆహారం మొక్కలోని అన్ని భాగాలకు చేరవేయడంలో, మొక్కల ఫలదీకరణలో బోరాన్ కీలక పాత్ర వహిస్తుంది.
3. పంట మొక్కల సంపర్క ప్రక్రియలో ఉపయోగపడే పుప్పొడి ఉత్పత్తిలో, పుప్పొడి కణాల ఎదుగుదలను నియంత్రిస్తూ విత్తన, పండ్ల ఎదుగుదలకు నిలువరిస్తుంది.