యోగా డే ప్రాముఖ్యత

ఇంటర్నేషనల్ యోగా డే పలు జాతులు, సంస్కృతులు, నమ్మకాలే లక్ష్యంగా ప్రజలందరినీ ఒకే తాటిపైకి తెచ్చే లక్ష్యంతో దీనిని నిర్వహిస్తున్నారు. యోగా కేవలం ఆసనాలకే పరిమితం కాకుండా.. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంచే పూర్తి జీవన విధానం. ఒత్తిడి తగ్గించి, సమతుల్యతను తెచ్చే యోగా ప్రయోజనాలను వివరించడం దీని లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా యోగా అవగాహన పెరుగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్