మందు బాబులకు షాక్..ఆల్కహాల్‌లో సోడా మిక్స్ చేసి తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు!

చాలా మందికి లిక్కర్‌ను సోడాలో కలుపుకుని తాగటం అలవాటు. అలా ఆల్కహాల్‌లో సోడా కలుపుకొని తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. చాలా సోడాలలో హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ అనే చక్కెర ఉంటుంది. ఇది శరీరానికి హాని చేస్తుంది. శరీరంలో ఎక్స్‌ట్రా కేలరీలు చేరి బరువు పెరుగుతారు. అలాగే షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. సోడాలో ఉండే ఫాస్ఫారిక్ యాసిడ్ ఎముకలను బలహీనపరుస్తుంది. మూత్రపిండాలకు కూడా హాని చేస్తుంది. సోడాలో బబుల్స్, యాసిడ్స్ డైజెస్టివ్ సిస్టమ్‌ను దెబ్బతీస్తాయి.

సంబంధిత పోస్ట్