ఇమ్రాన్‌ ఖాన్‌ క్షేమంగానే ఉన్నారు: ఉజ్మా ఖానుమ్‌

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను జైలులో ఆయన సోదరి ఉజ్మా ఖానుమ్ కలిసిన తర్వాత కీలక విషయాలు వెల్లడించారు. ఇమ్రాన్ ఖాన్ సురక్షితంగా ఉన్నట్లు ఆమె తెలిపారు. అయితే, ఆయనపై మానసిక వేధింపులు జరుగుతున్నాయని ఉజ్మా ఖానుమ్ ఆరోపించారు. ఇటీవల ఇమ్రాన్ ఖాన్ మృతి చెందినట్లు విస్త్రృతంగా ప్రచారం జరిగిన నేపథ్యంలో, ఆయన సురక్షితంగా ఉన్నారనే ఈ వార్త అభిమానులకు ఊరట కలిగించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్