ఇమ్రాన్‌ ఖాన్‌ను చంపేశారు: ఆఫ్గానిస్తాన్

మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను పాకిస్తాన్ జైలులో హత్య చేశారని ఆఫ్ఘనిస్తాన్ రక్షణ శాఖ ఆరోపించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో, పాకిస్తాన్‌లో పీటీఐ నాయకులు ఆందోళనలు చేపట్టారు. పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ 2023 నుండి జైలులో ఉన్నారు.

సంబంధిత పోస్ట్