‘అత్యవసర వేళ.. విద్యార్థులు నన్ను సంప్రదించొచ్చు’: కోమటిరెడ్డి

ఇంటర్‌ కాలేజీల్లో విద్యార్థుల మరణాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. పది రోజుల్లో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ‘‘అత్యవసర వేళ సమస్య ఉంటే విద్యార్థులు నన్ను సంప్రదించవచ్చు. నా ఆఫీసు మొబైల్‌ నంబర్‌ 86880-07954. లేదంటే minister.randbc@gmail.com ఈమెయిల్‌ చేయండి’’ అని విద్యార్థులకు మంత్రి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్