2024 అసెంబ్లీ ఎన్నికల్లో.. వైఎస్ జగన్‌కు కలిసి రాని కాలం

AP: ఏపీకి సంబంధించి 2024 లో ఏదైనా షాకింగ్ ఉందంటే.. అది అసెంబ్లీ ఎన్నికలని చెప్పవచ్చు. 2024, మే 13వ తేదీన ఈ ఎన్నికల పోలింగ్ జరగగా.. జూన్ 4వ తేదీన ఈ ఎన్నిక ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో ఓటర్లు చాలా క్లియర్ కట్‌గా స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో మొత్తం175 అసెంబ్లీ స్థానాల్లో కూటమి ప్రభుత్వానికి 164 స్థానాలను గెలిపించి.. పట్టం కట్టారు. దీంతో వైసీపీ ప్రభుత్వం 11 స్థానాలకు పరిమితమై తీవ్ర అంధకారంలో పడింది.

సంబంధిత పోస్ట్