మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అగర్ మాల్వా జిల్లాలో గధియా ఘాట్ మాతా దేవాలయం తన ప్రత్యేక ఆచారాల వల్ల దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. కాళిసింధ్ నది ఒడ్డున ఉన్న ఈ ఆలయంలో నూనె లేదా నెయ్యి కాకుండా కేవలం నీటితోనే దీపం వెలుగుతుందని భక్తులు నమ్ముతారు. పూర్వకాలంలో అమ్మవారు పూజారికి దర్శనమిచ్చి, నది నీటితో దీపం వెలిగించమని ఆదేశించినట్లు చరిత్ర చెబుతోంది. అప్పటి నుండి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. #Hidden Secrets of Telugu Temples ద్వారా ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు ఇలాంటి ఆలయ విశేషాలు తెలుసుకోవచ్చు.