భారత్‌తో పాటు ఏ దేశాలలో చంద్రగ్రహణం ఉంటుంది?

చంద్రగ్రహణం భారతదేశంతో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో కనిపించనుంది. పాకిస్థాన్, శ్రీలంక, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ మహాసముద్రం, ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం, అమెరికా, రష్యా, మాల్దీవులు, కజకిస్తాన్, బ్రెజిల్, గ్రీన్లాండ్, ఆఫ్ఘనిస్తాన్లలో వివిధ సమయాల్లో ఈ గ్రహణం కనిపించనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్