కరెంట్ స్తంభానికి కట్టేసిన ఘటన.. డీఎస్పీ క్లారిటీ

ఏపీ సీఎం చంద్రబాబు ఇలాకా కుప్పంలో ఓ వృద్ధురాలిని కరెంట్ స్తంభానికి కట్టేసి చిత్రహింసలు పెట్టిన ఘటనపై డీఎస్పీ క్లారిటీ ఇచ్చారు. చిత్తూరు జిల్లా తమ్మిగానిపల్లి గ్రామానికి చెందిన సురేశ్.. తన తల్లిని కరెంట్ స్తంభానికి కట్టి డ్రామా ఆడాడు. బంధువులతో ఉన్న ఆస్తి తగాదాల నేపథ్యంలో తల్లిని డ్రిప్ పైపులతో కట్టేసి వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. కాగా తప్పుడు ప్రచారం చేసినట్లు నిర్ధారణ కావడంతో సురేశ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్