పిల్లలపై పెరిగిన నేరాలు

జాతీయ నేర గణాంకాల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) తాజా నివేదిక ప్రకారం, 2024లో దేశవ్యాప్తంగా పిల్లలపై నేరాలు గత ఏడాదితో పోలిస్తే 5.9 శాతం పెరిగాయి. ఇందులో 75,108 కిడ్నాప్‌లు ఉన్నాయని తెలిపింది. పిల్లలపై జరిగిన లైంగిక నేరాల్లో 69,191 కేసులు నమోదయ్యాయి. ఇది పిల్లల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

సంబంధిత పోస్ట్