నాగార్జునసాగర్‌కి పెరిగిన పర్యాటకుల రద్దీ

నాగార్జునసాగర్‌లో సందర్శకుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు కావడంతో సాగర్‌ అందాలను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పర్యటకులు కార్లు, ద్విచక్ర వాహనాలపై రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నంది కొండకు లాంచీ ప్రయాణం నిలిపివేయడంతో పర్యటకులు కొంత నిరాశకు గురయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్