హైదరాబాద్‌లో పెరిగిపోతున్న కాలుష్యం

TG: గాలి నాణ్యతలో హైదరాబాద్.. బెంగళూరు, చెన్నైని దాటేసింది. ‘ఎయిర్‌ పొల్యూషన్‌ ఇండెక్స్, ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌’పై హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన సదస్సులో మెట్రో నగరాల్లో కాలుష్య గణాంకాలను PCB వెల్లడించింది. HYDలో గతంలో కంటే కాలుష్యం కొంత తగ్గినా డబ్ల్యూహెచ్‌ఓ, సీపీసీబీ ప్రమాణాలతో పోలిస్తే కాలుష్యం అధికంగా ఉందని పేర్కొంది. దక్షిణాదిలోని మూడు మెట్రో నగరాల్లో హైదరాబాద్‌లోనే అధిక కాలుష్యం ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

సంబంధిత పోస్ట్