IND vs NZ: 11 ఓవర్లు పూర్తి.. భారత్‌ స్కోరు 52/1

IND vs NZ: భారత్‌ స్కోరు 50 పరుగులు దాటింది. 11 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్‌ 1 వికెట్‌ కోల్పోయి 52 పరుగులు చేసింది. తొలి వికెట్‌గా రోహిత్‌ శర్మను కోల్పోయిన అనంతరం శుభ్‌మన్‌ గిల్‌ (13), విరాట్‌ కోహ్లీ (10) క్రీజులో నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు. బౌలర్ల ఒత్తిడిని ఎదుర్కొంటూ జాగ్రత్తగా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్