న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియాకు ఆరంభంలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మ్యాట్ హెన్రీ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతికే అభిషేక్ శర్మ (0) ఔటయ్యాడు. డెనాన్ కాన్వే అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో అభిషేక్ పెవిలియన్ చేరాడు.