IND VS NZ: ఫస్ట్‌ ఓవర్‌.. ఒకటే పరుగు

భారత్‌–న్యూజిలాండ్‌ తొలి వన్డేలో మహ్మద్‌ సిరాజ్‌ అద్భుతంగా ఆరంభించాడు. సిరీస్‌ తొలి మ్యాచ్‌లో తొలి ఓవర్‌ బాధ్యతలు అందుకున్న సిరాజ్‌ కట్టుదిట్టంగా బంతులేసి కివీస్‌ ఓపెనర్లపై ఒత్తిడి పెంచాడు. డెవాన్‌ కాన్వే, హెన్రీ నికోల్స్‌ క్రీజులో ఉన్నప్పటికీ ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. ఒక మిస్‌ ఫీల్డ్‌ లేకుంటే ఈ ఓవర్‌ మెయిడిన్‌గా మారేది. సిరాజ్‌ లైన్‌, లెంగ్త్‌తో ఆరంభంలోనే ఆధిపత్యం చూపించి భారత బౌలింగ్‌కు మంచి స్టార్ట్ ఇచ్చాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్