IND vs NZ: భారత్ ఘన విజయం

న్యూజిలాండ్‌తో చివరి టీ20లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన NZ 225 పరుగులకే ఆలౌటైంది. ఫిన్ అలెన్ 6 సిక్సులు, 8 ఫోర్లతో 80 పరుగులు చేసినప్పటికీ, భారత బౌలర్లు వికెట్లు తీసి గెలుపును అందించారు. అర్ష్‌దీప్ 5, అక్షర్ పటేల్ 3 వికెట్లు తీశారు. భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది.

సంబంధిత పోస్ట్