IND vs NZ: 35 ఓవర్లకు కివీస్‌ 112/6

భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్ 35 ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. డారిల్ మెచెల్(55) రాణించగా.. మిగతా బ్యాటర్లు నిరాశపర్చారు. ప్రస్తుతం క్రీజులో మిచెల్ సాంట్నర్(25), నాథన్ స్మిత్(10) ఉన్నారు. భారత బౌలర్లు అకీబ్ నబి, గుర్నూర్ తలో రెండు వికెట్లు, అన్షుల్ కంబోజ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕