IND vs NZ: వికెట్ సాధించిన కుల్‌దీప్‌ యాదవ్‌.. ఫిలిప్స్‌ ఔట్

భారత్‌తో జరుగుతున్న వన్డేలో కుల్‌దీప్ యాదవ్ మరో కీలక వికెట్ సాధించాడు. 33.2 ఓవర్లలో గ్లెన్ ఫిలిప్స్‌ (12) కుల్‌దీప్ బంతిని డ్రైవ్ చేయబోయి కవర్ పాయింట్ వద్ద శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 170 పరుగుల వద్ద న్యూజిలాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 34 ఓవర్ల ముగిసే సరికి కివీస్ స్కోరు 173/4గా ఉంది. క్రీజ్‌లో మిచెల్ హే (2*), డారిల్ మిచెల్ (25*) ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్