IND vs NZ: మిచెల్ శాంట్నర్ ఔట్

IND vs NZ: న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో ఐదో వికెట్ పడింది. 11.3 ఓవర్‌లో అర్ష్‌దీప్ సింగ్ వేసిన బంతికి మిచెల్ శాంట్నర్ (0) ఔటయ్యాడు. దీంతో 137 పరుగుల వద్ద కివీస్ ఐదో వికెట్ కోల్పోయింది. వరుసగా వికెట్లు పడటంతో న్యూజిలాండ్‌పై భారత బౌలర్లు ఒత్తిడి పెంచుతున్నారు. న్యూజిలాండ్ టార్గెట్‌ను రీచ్‌ అవ్వటానికి ప్రయత్నిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్