IND vs NZ: సూర్యకుమార్ హాఫ్ సెంచరీ

IND vs NZ: భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. జాకబ్ డఫీ తొలి బంతికి ఫోర్, తర్వాత మూడు, నాలుగు బంతులకు సిక్సర్లు బాదుతూ అర్ధ శతకం పూర్తిచేశాడు. చివరి బంతికి సిక్స్ బాదాడు. 14 ఓవర్లకు భారత్ స్కోరు 178/2, సూర్యకుమార్ (57), ఇషాన్ కిషన్ 82 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్