IND vs PAK: కరచాలనం చేసుకోకుండానే వెళ్లిపోయిన భారత్, పాక్ కెప్టెన్లు

ఖతార్‌లోని దోహాలో జరుగుతున్న ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ టోర్నీలో భారత్‌-ఏ, పాకిస్తాన్‌-ఏ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మరోసారి షేక్ హ్యాండ్ వివాదం చోటుచేసుకుంది. టాస్‌ సమయంలో భారత కెప్టెన్ తిలక్‌ వర్మ, పాకిస్తాన్‌ కెప్టెన్‌ అబ్దుల్‌ సమద్‌ ఒకరినొకరు పలకరించుకోకుండా వెనుదిరిగారు. టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇరు జట్లు ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕