IND Vs PAK: ఇషాన్ కిషన్ ఔట్

ఏషియన్ గేమ్స్ ఫైనల్లో పాక్‌తో తలపడతున్న భారత్ 4 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 61, వైభవ్(15), సంజూ(2), ఇషాన్ కిషన్ 20 పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో శ్రెయాస్(6*), తిలక్ వర్మ ఉన్నారు. ప్రస్తుతం భారత్ స్కోరు 13.2 ఓవర్లలో 128/4.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕