ఆసియా కప్‌లో జరిగినట్లే, ఈసారి కూడా భారత్, పాకిస్థాన్ ఆటగాళ్ల మధ్య కరచాలనం జరగలేదు. టాస్ సమయంలో కెప్టెన్లు సూర్యకుమార్, సల్మాన్ అఘా కాస్త దూరంగానే నిలబడ్డారు. ఈ పరిణామం అభిమానులను నిరాశపరిచింది. గతంలోనూ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి.