IND vs SA మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 213 పరుగులు చేసింది. చివరి ఓవర్‌లో బుమ్రా బౌలింగ్‌కు 18 పరుగులు వచ్చాయి. ఫెర్రీరా రెండు సిక్స్‌లు బాదుతూ 30 నాటౌట్, మిల్లర్ 20 నాటౌట్‌గా నిలిచారు. టీమిండియా బౌలింగ్‌లో మొత్తం 22 ఎక్స్‌ట్రాలు వచ్చాయి. అర్ష్‌దీప్ 9, హార్దిక్ 3, బుమ్రా 2 వైడ్లు వేశారు. భారత్ లక్ష్యం 214 పరుగులు.