IND vs SL: రెండో రోజు ముగిసిన ఆట.. 460/9 స్కోర్

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. 288/2 స్కోరుతో ఆదివారం ఆట ప్రారంభించి.. 116 ఓవర్లకు 460/9 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ (167), కేఎల్ రాహుల్ (82), ధ్రువ్ జురెల్ (51), రిషభ్ పంత్ (39), యశస్వి జైస్వాల్ (32), మానవ్ సుతార్ (24), జడేజా (13), గిల్ (11) పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 4, నువాంత 3, ఫెర్నాండో ఒక వికెట్ తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్