IND vs USA: 17.4 ఓవర్‌లో మోహమ్మద్ మోసిన్ 8 (9) పరుగుల వద్ద అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో తిలక్ వర్మ చేతికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. బ్యాటింగ్‌లో వరుస వికెట్లు కోల్పోయి కాస్త ఒత్తిడికి గురైన భారత్, బౌలింగ్‌లో మాత్రం చెలరేగిపోతుంది. యూఎస్‌ఏ కూడా గట్టి పోటీ ఇస్తూ బ్యాటింగ్ చేస్తుంది.