IND Vs WI: గిల్ సెంచరీ

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో కెప్టెన్ గిల్ సూపర్ సెంచరీ చేశారు. 96 బంతుల్లో 101 పరుగులు చేశారు. ఇందులో 12 ఫోర్లు ఒక సిక్స్ ఉంది. మరోవైపు క్రీజులో ఉన్న కోహ్లీ(66) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం భారత్ స్కోరు 30.2 ఓవర్లలో 200/1.

సంబంధిత పోస్ట్

✕
✕