IND vs WI: హాఫ్ సెంచరీతో చెలరేగిన కేఎల్ రాహుల్

వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డేలో భారత బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు. 41 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సుతో 50 పరుగులు పూర్తి చేశాడు. ఇది వన్డేల్లో రాహుల్‌కు 21వ హాఫ్‌ సెంచరీ. ప్రస్తుతం భారత్‌ 233/5 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్‌ రాహుల్‌ (50), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (0) ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕