IND vs WI: హాఫ్ సెంచరీ చేసిన సంజు శాంసన్

IND vs WI: 9.4 ఓవర్లకు భారత్‌ 97/2 చేసింది. సంజు శాంసన్ 53 (26b, 6 ఫోర్లు, 3 సిక్స్) హాఫ్ సెంచరీ పూర్తి చేశారు. సూర్యకుమార్ యాదవ్ 18 (15b, 1 ఫోర్, 1 సిక్స్) క్రీజ్‌లో ఉన్నారు. గుడాకేష్ మోటీ 1.4 ఓవర్లలో 17 పరుగులు ఇచ్చారు. భారత్‌ 196 పరుగుల లక్ష్యానికి 10.2 ఓవర్లలో 99 పరుగులు అవసరం. రన్‌రేట్ 10.03 గా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్