IND vs WI: బుమ్రాకే మళ్లీ వికెట్.. మూడో వికెట్ డౌన్

IND vs WI: వెస్టిండీస్‌ మూడో వికెట్ పడింది. రోస్టన్ చేజ్ 40 బంతుల్లో 25 పరుగులు చేసి జస్‌ప్రీత్ బుమ్రా చేతిలో ఔటయ్యాడు. షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ 9*, రోవ్మన్ పావెల్ 0*తో క్రీజ్‌లో కొనసాగుతున్నారు. అక్షర్ పటేల్ 3.2 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చారు. బుమ్రా 2 ఓవర్లలో 11 పరుగులు ఇచ్చి, 2 వికెట్లు తీశాడు. 12.2 ఓవర్లకు విండీస్‌ స్కోరు 111/3 గా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్