IND w vs SA w: షెఫాలీ వర్మ ఔట్

మహిళల ప్రపంచకప్ ఫైనల్‌లో 166 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. సెంచరీకి దగ్గరగా ఉన్న ఓపెనర్ షెఫాలీ వర్మ (87; 78 బంతుల్లో) ఔటైంది. అయాబొంగా ఖాకా వేసిన 27.5వ ఓవర్‌లో సునె లూస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. షెఫాలీ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. 28 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్‌ స్కోరు 166/2. జెమీమా రోడ్రిగ్స్‌ (23), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (0) క్రీజులో ఉన్నారు.

సంబంధిత పోస్ట్