ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కొంతమంది అమ్మాయిలు నడుచుకుంటూ వెళ్తుంటారు. అయితే, అదే దారిలో అమ్మాయిలకు ఎదురుగా వస్తున్న ఓ యువకుడు ఉన్నట్టుండి ఆకస్మాత్తుగా ఓ అమ్మాయిపై అసభ్యకరంగా ప్రవర్తిస్తాడు. ఆ యువతిని తప్పించుకోకుండా గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టుకుంటాడు. ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ జరిగిందో మాత్రం తెలియరాలేదు.