వెస్టిండీస్‌తో జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. 12వ ఓవర్లో గుడకేశ్ మోతీ వేసిన వరుస బంతుల్లో నమన్ దీర్ (0) అభిషేక్ శర్మ (29) ఔటయ్యారు. 12 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోర్ 132/5గా ఉంది. ప్రస్తుతం తిలక్ వర్మ 19*, నితీశ్‌రెడ్డి 1* క్రీజులో కొనసాగుతున్నారు.