ఇవాళ నేపాల్‌తో ఇండియా-A జట్టు మ్యాచ్

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భాగంగా శుక్రవారం నేపాల్‌తో ఇండియా-A జట్టు మధ్య మ్యాచ్ జరగనుంది. 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఈ మ్యాచ్ ఉండనుంది. భారత జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. ఈ మ్యాచ్‌లో స్టార్ హిట్టర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ బరిలో దిగనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మరోవైపు ఆదివారం పాక్-A, ఇండియా-A మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది.

సంబంధిత పోస్ట్

✕
✕