టాస్ గెలిచిన భారత్-A

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2026 టోర్నీలో భాగంగా శ్రీలంక-Aతో జరగనున్న మ్యాచులో భారత్-A జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో శ్రీలంక-A జట్టు ముందుగా బౌలింగ్ చేయనుంది.
శ్రీలంక A: లసిత్ క్రూస్‌పుల్లే, జయవర్దన, నిషాన్(w), పవన్ రత్నాకే(c), ధనంజయ, జనిత్, వనుజా సహన్, విజయకాంత్, ఫెర్నాండో, లహిరు, సంకేత్
ఇండియా A: వైభవ్, అభిషేక్, తిలక్ వర్మ(C), కుషాగ్రా(w), రింకు సింగ్, సూర్యాంశ్, షాబాజ్, తనుష్ కొటియన్(డెబ్యూ), హర్ష్ దూబే, హర్షిత్, అర్షద్ ఖాన్.

సంబంధిత పోస్ట్

✕
✕