ఆసియా గేమ్స్‌లో భారత్-అఫ్గానిస్థాన్ మధ్య నేడు (సోమవారం) జరగాల్సిన పురుషుల క్రికెట్ మ్యాచ్ వర్షం, ప్రతికూల వాతావరణం కారణంగా రద్దయింది. జపాన్‌లోని నాగోయాలో మ్యాచ్ నిర్వహణకు వాతావరణం అనుకూలించలేదు. దీంతో భారత్ జట్టు నేరుగా సెమీఫైనల్‌కు చేరింది.