NZతో జరుగుతున్న ఐదో వన్డే మ్యాచులో భారత బ్యాటర్లు తడబడ్డారు. 42.1 ఓవర్లలో కేవలం 209 పరుగులకే భారత్ ఆలౌట్ అయింది. అక్షర్ పటేల్ (46), ఇషాన్ కిషన్ (46) మినహా మిగతా ప్లేయర్లు విఫలమయ్యారు. NZ బౌలర్లలో జాకబ్ డిఫీ, మిచెల్ సాంట్నర్ చెరో 3 వికెట్లు తీయగా, మాథ్యూ ఫిషర్ రెండు వికెట్లు పడగొట్టారు. న్యూజిలాండ్ లక్ష్యం 210 రన్స్.