ఇంగ్లాండ్‌లోని ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో టీం ఇండియా జట్టులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. పంత్, శార్దూల్, బుమ్రా, కాంబోజ్ స్థానాల్లో జురెల్, కరుణ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్‌ను జట్టులోకి తీసుకున్నారు.
టీమ్ ఇండియా జట్టు : జైస్వాల్, రాహుల్, సుదర్శన్, గిల్, కరుణ్, జడేజా, సుందర్, జురెల్, ఆకాశ్ దీప్, సిరాజ్, ప్రసిద్ధ్.