రేపు భారత్-ఇంగ్లాండ్ రెండో టీ20

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ శనివారం (జులై 4) రాత్రి 7 గంటలకు మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జరగనుంది. వర్షం కారణంగా తొలి మ్యాచ్ రద్దు కావడంతో సిరీస్ ప్రస్తుతం 0-0తో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ వ్యవహరించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్