ఇండియా-ఈయూ ఒప్పందం.. ఆయుష్ వైద్యులకు యూరప్‌లో ఉపాధి అవకాశాలు

చారిత్రాత్మక ఇండియా-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో భారతీయ ప్రాచీన సంప్రదాయ వైద్య సేవలు అందించేవారు విశేషంగా ప్రయోజనం పొందుతారని ప్రధాని మోదీ తెలిపారు. ఆయుష్ వైద్యులు ఇకపై యూరోపియన్ యూనియన్ సభ్య దేశాల్లోనూ వైద్య చికిత్సలు, సేవలు అందించవచ్చని, వారికి అక్కడ ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. కేరళలోని ఆర్య వైద్యశాల శత వార్షికోత్సవం సందర్భంగా బుధవారం విడుదల చేసిన వీడియో సందేశంలో ఈ విషయాన్ని మోదీ ప్రస్తావించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్