ప్రపంచంలో ఏదైనా సాధించే సత్తా భారత్‌కు ఉంది: ప్రధాని మోదీ

పరిశోధన రంగంలో భారత్ దూసుకుపోతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలో ఏదైనా సాధించే సత్తా భారత్‌కు ఉందన్నారు. ఆదివారం మన్ కీ బాత్ 128వ ఎపిసోడ్‌లో ప్రధాని ప్రసంగించారు. కష్టతరమైన వాటిని కూడా భారత్ సాధిస్తోందని చెప్పారు. మహిళల అంధుల క్రికెట్ జట్టు ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించిందని గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్