ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇప్పటివరకు 16 స్వర్ణాలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు పతకాల పంట పడింది. శుక్రవారం ఒక్కరోజే  ఆర్చరీలో 1, రెజ్లింగ్‌లో 1, బాక్సింగ్‌లో 3, హాకీలో 1.. మొత్తంగా 6 స్వర్ణాలు దక్కాయి. ఆసియా క్రీడల్లో ఓవర్‌ఆల్‌గా ఇప్పటివరకు భారత్‌కు 16 స్వర్ణాలు వచ్చాయి. దీంతో ఆసియా క్రీడల పతకాల పట్టికలో ఇండియా ఐదో స్థానానికి చేరుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕