భారత్ ఉగ్రవాదులతో యుద్ధం చేస్తోంది: విజయ్ క్వాత్ర

అమెరికాలోని భారత రాయబారి వినయ్ క్వాత్ర మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడమే భారత్ లక్ష్యమన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారత్ ఉగ్రవాదులతో యుద్ధం చేస్తోందని, పాక్‌తో కాదని తెలిపారు. ఇందులో పౌరులు, సైనిక స్థావరాలు, ఆదాయ వనరులను నాశనం చేయడం తమ ఉద్దేశం కాదన్నారు.

సంబంధిత పోస్ట్